వార్తలకు తిరిగి వెళ్లండి

బైకుల దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు పిఠాపురం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ వెంకట అపర్ణ 13 నెలల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.
2026 ఫిబ్రవరి 18న గొల్లప్రోలు శివాలయం వద్ద నమోదైన కేసులో విత్తనాల దుర్గాప్రసాద్ (39), మజ్జి నరేంద్రకుమార్ (34)లను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.
Comments
Loading comments...

