Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాచుపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి

ప్రణీత రెడ్డి Jul 21, 2026 12:43 PM సంగారెడ్డిabout 7 hours ago
బాచుపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురు మృతి - Udayam Digital
సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విదేశాల నుంచి వస్తున్న బంధువును కలవడానికి నాందేడ్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...