వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంగన్‌వాడీ కేంద్రంలో బచ్చలకూరగా పొరబడి గన్నేరాకులను పప్పులో వేసి వంట చేయడంతో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సకాలంలో స్పందించిన సిబ్బంది బాధితులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

