వార్తలకు తిరిగి వెళ్లండి

అబుదాబి నుంచి కేరళకు వచ్చిన ఓ వ్యక్తి 8 నెలల శిశువు డైపర్‌లో బంగారం దాచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. మలప్పురం విమానాశ్రయ అధికారులు ముందస్తు సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
శిశువు డైపర్‌లో సుమారు రూ.50 లక్షల విలువైన బంగారం ఉన్నట్లు గుర్తించారు. అతడి వద్ద మరో రూ.50 లక్షలకు పైగా విలువైన బంగారం లభించడంతో మొత్తం రూ.కోటికి చేరింది.
Comments
Loading comments...

