Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్ల్ ఆస్పత్రిలో శిశువు మృతి.. ఆందోళన

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 12:06 PM రంగారెడ్డి General
పర్ల్ ఆస్పత్రిలో శిశువు మృతి.. ఆందోళన - Udayam
రాజేంద్రనగర్‌ బాపూఘాట్‌ రోడ్డులోని పర్ల్‌ ఆస్పత్రిలో జన్మించిన శిశువు రెండో రోజు అస్వస్థతకు గురై మృతి చెందాడు. చిన్నపిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో సరైన వైద్యం అందలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. శిశువు మృతితో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...