Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీహెచ్‌ కాల్వలో శిశువు మృతదేహం లభ్యం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 05, 2026 12:59 PM నిజామాబాద్General
జీజీహెచ్‌ కాల్వలో శిశువు మృతదేహం లభ్యం - Udayam
నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఆవరణలోని మురుగు కాల్వలో మగశిశువు మృతదేహం లభ్యమైంది. సిబ్బంది, రోగుల సహాయకులు గుర్తించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్లాస్టిక్‌ కవరులో చుట్టి పడేసిన శిశువు మృతదేహాన్ని శవాగారానికి తరలించారు. శిశువు మృతిపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...