Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డిపై బాబు ప్రశంసలు

Follow Udayam on Google
రాజిత దేవి Jun 25, 2026 4:00 PM జాతీయంGeneral
రేవంత్ రెడ్డిపై బాబు ప్రశంసలు - Udayam
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని, రాష్ట్ర హక్కుల విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. రేవంత్ రెడ్డి పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి నీటి ప్రాజెక్టుల వివాదాల నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరిగిన ఈ చర్చలు, పరస్పర ప్రశంసలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి

Comments

G
Loading comments...