Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 3పై బాబు మోసం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 24, 2026 7:02 AM అమరావతిGeneral
జీవో 3పై బాబు మోసం - Udayam
మెగా డీఎస్సీ పేరుతో గిరిజనులను మోసగిస్తూ జీవో నంబర్‌ 3ని పునరుద్ధరిస్తామన్న హామీకి సీఎం చంద్రబాబు మంగళం పాడేశారు. ఎన్నికల సభల్లో ఇచ్చిన మాట తప్పి అడవి బిడ్డలను వంచించారు. అధికారంలోకి వస్తే వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పిస్తామని నమ్మించి, తీరా ఇపుడు ఆ హామీని గాలికొదిలేశారని గిరిజన ప్రాంతాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...