Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రనౌట్‌తో బాబర్‌ శతకం చేజారింది

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 05, 2026 12:42 PM జాతీయంక్రీడలు
రనౌట్‌తో బాబర్‌ శతకం చేజారింది - Udayam
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ 88 పరుగుల వద్ద దురదృష్టకర రనౌట్‌కు గురయ్యాడు. అబ్దుల్లా షఫీక్‌తో అపార్థం కారణంగా శతకం అందుకోలేక నిరాశగా వెనుదిరిగాడు. పాకిస్థాన్‌ 387 పరుగులకు ఆలౌటైంది. షఫీక్‌ అజేయంగా 160 పరుగులు చేశాడు. అనంతరం సాజిద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు తీసి వెస్టిండీస్‌ను 103/6కు కట్టడి చేశాడు.

Comments

G
Loading comments...