వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ గ్రామానికి చెందిన గోట్ల రజిత, ఆరు సంవత్సరాల కుమార్తె ఆదివారం సాయంత్రం బావిలో పడి మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న దండేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Comments
Loading comments...

