వార్తలకు తిరిగి వెళ్లండి

బాసర వద్ద గోదావరి నదిలో నీటిమట్టం పెరిగింది. మహారాష్ట్రతోపాటు జిల్లాలో గత రాత్రి కురిసిన వర్షాలతో నదిలోకి భారీగా నీరు చేరింది. వారం రోజుల ఉక్కపోతతో ఇబ్బందిపడిన ప్రజలకు వర్షంతో కొంత ఉపశమనం లభించింది.
వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నదిలో స్నానాలు చేసే భక్తులు, జాలర్లు, పశువుల కాపరులు, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

