Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బారతదేశ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ స్వాప్నికులయ్యారు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 20, 2026 5:26 PM విజయనగరంGeneral
బారతదేశ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ స్వాప్నికులయ్యారు - Udayam
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భారతదేశ అభివృద్ధి స్వాప్నికులని కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా DCC అధ్యక్షులు వంగల దాలినాయుడు అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. 40 ఏళ్ల అతి పిన్న వయసులో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే దేశ అభివృద్ధికి దార్శినీకుడయ్యారని కొనియాడారు.

Comments

G
Loading comments...