Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బారెడు పోచమ్మ బోనాలు పోతురాజుల సందడి

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 12:00 PM కామరెడ్డిGeneral
బారెడు పోచమ్మ బోనాలు పోతురాజుల సందడి - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం రామాలయంలో ఆదివారం నిర్వహించిన బారెడు పోచమ్మ బోనాల ఉత్సవంలో పోతురాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పు వాయిద్యాల మధ్య పోతురాజులు చేసిన విన్యాసాలకు భక్తులు ఉత్సాహంగా తిలకించారు. బోనాల ఊరేగింపులో పోతురాజుల సందడి ప్రత్యేకంగా అలరించింది.

Comments

G
Loading comments...