Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపూ ఘాట్‌ వద్ద గవర్నర్‌, సీఎం నివాళులు

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 1:28 PM హైదరాబాద్General
బాపూ ఘాట్‌ వద్ద గవర్నర్‌, సీఎం నివాళులు - Udayam
గాంధీ జయంతి సందర్భంగా లంగర్‌ హౌస్‌ సమీపంలోని బాపూ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌ తదితరులు జాతిపితకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన గాంధీజీ చిత్ర ప్రదర్శనను గవర్నర్‌, సీఎం తిలకించారు.

Comments

G
Loading comments...