వార్తలకు తిరిగి వెళ్లండి

బాపులపాడు మండలంలో పల్లె పండుగ–3.0లో భాగంగా రూ.4.45 కోట్లతో చేపట్టనున్న సీసీ, బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శంకుస్థాపన చేశారు. పలు గ్రామాల్లో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
కేసరపల్లిలో ఏఐ సెంటర్ ద్వారా ఉచిత శిక్షణ అవకాశాలను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

