వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో బాపట్లలో ‘సాగునీటి పాదయాత్ర’ ప్రారంభమైంది. గురువారం భావనారాయణ స్వామి ఆలయం వద్ద మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి పాదయాత్రను ప్రారంభించారు.
సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు విభాగ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

