Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో రూ.1.48 కోట్లతో రహదారి పనులు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:19 PM బాపట్లGeneral
బాపట్లలో రూ.1.48 కోట్లతో రహదారి పనులు - Udayam
బాపట్ల నుంచి పాండురంగపురానికి రాకపోకలు సులభతరం చేసేందుకు రూ.1.48 కోట్లతో రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. మంగళవారం అధికారులతో కలిసి పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రహదారి అభివృద్ధితో ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ హాసిని పాల్గొన్నారు.

Comments

G
Loading comments...