Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో రోడ్డు సమస్యకు పరిష్కారం

Follow Udayam on Google
C.JHAN Aug 24, 2026 9:14 AM బాపట్లGeneral
బాపట్లలో రోడ్డు సమస్యకు పరిష్కారం - Udayam
బాపట్లలోని నరాలశెట్టివారిపాలెం కోర్టు రహదారిలో పెద్ద గుంత ఏర్పడటంతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులపై స్థానిక మున్సిపల్ కమిషనర్ హాసిని వెంటనే స్పందించారు. అధికారుల ఆదేశాలతో గుంత ఉన్న ప్రాంతంలో మురుగు నీటి పైప్‌లైన్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించినట్లు డీఈ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...