Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్లలో నేటినుంచి సేవా సేతు అభియాన్

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 9:50 AM బాపట్లGeneral
బాపట్లలో నేటినుంచి సేవా సేతు అభియాన్ - Udayam
బాపట్ల నియోజకవర్గంలో ఈ నెల 6 నుంచి 8 వరకు సేవా సేతు అభియాన్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసరావు తెలిపారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద సోలార్ విద్యుత్ కనెక్షన్లకు రాయితీతో బ్యాంకు రుణం, స్పాట్ రిజిస్ట్రేషన్ కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...