Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల సబ్‌డివిజన్‌లో తొలి డెంగ్యూ కేసు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:27 PM బాపట్లGeneral
బాపట్ల సబ్‌డివిజన్‌లో తొలి డెంగ్యూ కేసు - Udayam
బాపట్ల సబ్‌డివిజన్‌లో ఈ ఏడాది తొలి డెంగ్యూ కేసు నమోదైనట్లు జిల్లా మలేరియా అధికారి నాగార్జునరావు తెలిపారు. కంకటపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుకు నిర్వహించిన పరీక్షల్లో డెంగీ నిర్ధారణ అయిందన్నారు. ఇటీవల ఆయన తెనాలి వెళ్లి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లును పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

Comments

G
Loading comments...