వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ చైతన్య కాలనీలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వరి గడ్డితో పూరి గుడిసె ఆకృతిలో మండపాన్ని అలంకరించి, నంది, హనుమాన్ విగ్రహాలతో పాటు అమ్మవారికి ఇరువైపులా శ్రీరాముడి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
నవరాత్రుల ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Comments
Loading comments...

