వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ మండలం కథలాపూర్, కోనాపూర్, హనుమాజీపేటతో పాటు పలు గ్రామాలను తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
పొగమంచుతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచు తెరలను చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

