వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలో బుధవారం అయ్యప్ప స్వాముల మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. కాశీ దండి ఆశ్రమ పీఠాధిపతి దండి సుదర్శన స్వామీజీ ఆధ్వర్యంలో పలువురు భక్తులు మాలలు ధరించారు. గురుస్వామి గురు వినయ్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది స్వాములు మహా పాదయాత్ర కోసం దీక్ష చేపట్టారు.
గురువారం ఉదయం 9 గంటలకు బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమవుతుందని గురుస్వామి తెలిపారు.
Comments
Loading comments...

