వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ వార్డులో గల అంగన్వాడి కేంద్రంలో మంగళవారం గుడ్లు మరియు బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జాదవ్ నౌష నాయక్, జాదవ్ పండరి పాల్గొని లబ్ధిదారులకు గుడ్లు, బాలామృతం అందజేశారు.
చిన్నారులు, గర్భిణీలు మరియు బాలింతల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.
Comments
Loading comments...

