వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్యవివాహాలు చట్టపరంగా నేరమని జిల్లాన్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కే. హరిబాబు పేర్కొన్నారు.
బుధవారం సింగుపురం గ్రామంలో ఉన్న కస్తూరిబా బాలికల విద్యాలయంను ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆహారం ఆరోగ్యం పారిశుద్ధ్యంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెనూప్రకారం భోజనాలు అందజేయాలని సిబ్బందికి తెలియజేశారు. బాలికల చట్టాల పట్ల అవగాహన కలిగించారు.
Comments
Loading comments...

