వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లందు మండలం రాగబోయినగూడెం జీపీలో మంగళవారం ఎంపీడీవో ధన్‌సింగ్ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాల అనర్థాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కులు, విద్య ప్రాధాన్యంపై వివరించారు.
కార్యక్రమంలో సర్పంచ్ ఈసాల సురేష్, ఉపసర్పంచ్, కార్యదర్శి సందీప్, అధికారులు, వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

