Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలి

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 6:46 PM విజయనగరంGeneral
బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలి - Udayam
గజపతినగరం మండలం మరుపల్లి కేజీబీవీ విద్యాలయంలో 'బేటీ బచావో బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. బాలికలు బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా మానసిక వ్యాధి నివారణ నిపుణులు డాక్టర్ దీప్ చందు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో వైద్యా ధికారి డాక్టర్ అనూజ్ రాయ్, సూపర్ వైజాగ్ జానకి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...