Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాలకు చెక్‌..గ్రామాలే ముందుండాలి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 02, 2026 4:01 PM ఆదిలాబాద్General
ఆదిలాబాద్: బాల్య వివాహాలను అరికట్టేందుకు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి టి. రాజేంద్రప్రసాద్ అన్నారు. గుడిహత్నూర్ కమలాపూర్, తలమడుగు బరంపూర్, ఇచ్చోడ ముక్రా(కే), ముక్రా(బి) గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామసభల్లో బాల్య వివాహ రహిత గ్రామాలుగా కొనసాగుతామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...