Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుర బీసీ వసతి గృహంలో ఆరోగ్య శిబిరం

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 1:11 PM కామరెడ్డిGeneral
బాలుర బీసీ వసతి గృహంలో ఆరోగ్య శిబిరం - Udayam
నిజాంసాగర్ బీ సీ బాలుర వసతి గృహంలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించినట్లు ఆరోగ్య పర్యవేక్షకుడు వెంకటనారాయణ తెలిపారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి, ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా తమను సంప్రదించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్ష నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...