Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడికి అరుదైన వ్యాధి

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:36 AM హన్మకొండ General
బాలుడికి అరుదైన వ్యాధి - Udayam
హనుమకొండ జిల్లా వరికోల్‌కు చెందిన 17 నెలల చిన్నారి లిహాంష్ ఎస్‌ఎంఏ టైపు-1 అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. బాబును కాపాడేందుకు విదేశాల నుంచి రూ.17 కోట్ల విలువైన ఇంజెక్షన్ తెప్పించాలని వైద్యులు తెలిపారు. రెండేళ్లలోపు ఈ చికిత్స అందించకపోతే ప్రాణాపాయమని స్పష్టం చేశారు. అంత మొత్తం భరించే స్తోమత లేక, తమ బిడ్డను కాపాడాలని దాతలు, ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Comments

G
Loading comments...