Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలనగర్ మండలంలో సైబర్ నేరం

Follow Udayam on Google
sreekanth patel Aug 13, 2026 9:52 AM మహబూబ్‌నగర్క్రైమ్
బాలనగర్ మండలంలో సైబర్ నేరం - Udayam
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరేళ్లపల్లికి చెందిన అంజయ్య గౌడ్ సైబర్ నేరానికి గురయ్యారు. బాలనగర్ ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు పరిమితి పెంచుతామంటూ నమ్మించాడు. ఫోన్కు ఓటీపీ వస్తుంది చెప్పాలన్నారు. ఓటీపీ చెప్పగా అకౌంట్లో ఉన్న రూ. 60228 మాయమైనట్టు గుర్తించి ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...