Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కొండ కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

Follow Udayam on Google
RR REDDY Sep 06, 2026 11:05 AM నిజామాబాద్General
బాల్కొండ కోతుల బెడదకు వినూత్న పరిష్కారం - Udayam
కిసాన్‌నగర్‌లో కోతుల బెడద నివారణకు గ్రామస్థులు వినూత్నంగా ప్రయత్నించారు. చింపాంజీ వేషధారణలో ఉన్న యువకుడిని వెంట తీసుకుని గ్రామ యువకులు ఆదివారం పెద్ద సంఖ్యలో కోతులను గ్రామం బయటకు తరిమారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామరాజుగౌడ్, వీడీసీ అధ్యక్షుడు కొండ అశోక్, వార్డు సభ్యురాలు శ్యామల శ్రీనివాస్, ఎంపల సుదర్శన్, ప్రవీణ్, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...