Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికపై లైంగికదాడి ఆలస్యంగా వెలుగులోకి

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 7:37 PM విజయనగరంGeneral
బాలికపై లైంగికదాడి ఆలస్యంగా వెలుగులోకి - Udayam
అయ్యన్నపేటలో 9వ తరగతి బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడాది నుంచి బ్లాక్మెయిల్ చేస్తూ ఇద్దరు యువకులు లైంగికదాడికి పాల్పడగా, మరో యువకుడు బెదిరింపులకు సహకరించాడు. బాలిక నుంచి రూ.30 వేలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో SP దామోదర్ ఆదేశాల మేరకు ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని DSP నరసింహరావు తెలిపారు.

Comments

G
Loading comments...