వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నేరం రుజువు కావడంతో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.3 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది.
చిన్నారులపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ನ್ಯಾಯాయం జరిగే వరకు పోలీసులు చర్యలు కొనసాగిస్తారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

