వార్తలకు తిరిగి వెళ్లండి

మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహాన్ని ఎంఈఓ రాములు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వసతి, భోజనం, చదువు, ఆరోగ్యం, ఇతర సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
భోజనం నాణ్యత, వంటగది పరిశుభ్రతను పరిశీలించారు. వసతిగృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.
Comments
Loading comments...

