వార్తలకు తిరిగి వెళ్లండి

ద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తో కలిసి దర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అధికారులు, పూజారులు పూర్ణకుంభంతో, మేళతాళాలతో కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Loading comments...

