Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాయపల్లె మండలంలో మూడు గ్రామాలకు రీ సర్వే

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 12:12 PM తిరుపతిGeneral
బాలాయపల్లె మండలంలో మూడు గ్రామాలకు రీ సర్వే - Udayam
బాలాయపల్లె మండలంలోని అలిమిలి, నిండలి, కొమ్మలగుంట గ్రామాలు రీ సర్వేకు ఎంపికైనట్లు తహశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. భూముల హద్దులు, రికార్డుల్లోని వివరాలను పరిశీలించుకునేందుకు రీ సర్వే ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల రైతులు, భూ యజమానులు రీ సర్వే ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...