వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి ఈసారి పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నారు.
పాల్గొననున్న జాబితాలో అర్బన్ గ్రూప్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి, మర్రి రవికిరణ్ రెడ్డి, కేవీఏ ఫ్లవర్ మర్చంట్ కందాడ శాలిని వీరేందర్ రెడ్డి, కంచర్ల శివ రెడ్డి, ది సుషీ కో.కి చెందిన సామ దయానంద్ రెడ్డి, సామ వరణంద్ రెడ్డి, జీఎన్ఆర్ డెవలపర్స్ గడ్డం నవీన్ రెడ్డి, పీఎస్‌కే గ్రూప్ శ్రీకాంత్, ఇబ్రాం ప్రత్యూష్ ఉన్నారు.
Comments
Loading comments...

