Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి - Udayam
బాలానగర్ మండలం వీరన్నపల్లికి చెందిన గంటల్ల అరవింద్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మిషన్ భగీరథలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అరవింద్ స్వగ్రామం నుంచి బాలానగర్‌కు బైక్‌పై వెళ్తుండగా షాద్‌నగర్ నుంచి నవాబుపేట వెళ్తున్న టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన అరవింద్ కి వివాహం అయ్యి ఒక నెల అయిందని బంధువులు రోధిస్తున్నారు.

Comments

G
Loading comments...