Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్‌లో గుంతలమయమైన జాతీయ రహదారి

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 12:32 PM మహబూబ్‌నగర్General
బాలానగర్‌లో గుంతలమయమైన జాతీయ రహదారి - Udayam
​జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ వద్ద బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై సుమారు కిలోమీటరు మేర భారీ గుంతలు ఏర్పడటంతో నిత్యం వేలాది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు చేరడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని, అధికారులు స్పందించి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...