వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ మండల సమీక్ష సమావేశం వాడీవేడిగా జరిగింది. మిషన్ భగీరథ నీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించడం లేదని సర్పంచులు అధికారులను నిలదీశారు.
తండాల్లో మద్యం, గంజాయి, ప్రైవేటు పాఠశాలలపై ఫిర్యాదులు చేశారు. చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు, అసంపూర్తి రోడ్డు పనులను అడ్డుకోవాలని కోరారు. సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

