Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలానగర్ లో నత్త నడకన ఫ్లై ఓవర్ పనులు

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 11:27 PM మహబూబ్‌నగర్General
బాలానగర్ లో నత్త నడకన ఫ్లై ఓవర్ పనులు  - Udayam
బాలానగర్ మండల కేంద్రంలో కొనసాగుతున్నఫ్లెఓవర్ నిర్మాణ పనులను హైదరాబాద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీఎస్ రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మీరా అనూష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు నెమ్మదిగా సాగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్ సునీల్ జానదవ్ను నిలదీశారు. చిన్నచిన్న కారణాలతో పనులను ఆలస్యం చేయడం తగదని, వెంటనే పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...