Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాజీ వైన్స్‌ పర్మిట్ రూములో అపరిశుభ్రత

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 12:09 PM నిజామాబాద్General
బాలాజీ వైన్స్‌ పర్మిట్ రూములో అపరిశుభ్రత - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని బాలాజీ వైన్స్‌ పర్మిట్ రూములో అపరిశుభ్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్మిట్ రూములో చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నప్పటికీ శుభ్రం చేయించకుండా వినియోగదారులకు మద్యం విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు దీంతో పర్మిట్ రూము నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు

Comments

G
Loading comments...