వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బోడుప్పల్ (చెంగిచర్ల)కు చెందిన బాల స్కేటర్లు విశ్వంక్ తేజ్, ఇషాన్ తేజ్‌ను అభినందించారు. ఇప్పటివరకు 60 అవార్డులు సాధించి, పలు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించినందుకు ప్రశంసించారు.
ప్రధాని రాష్ట్రీయ బాల పురస్కార్-2026కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

