Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌లో కమాన్‌పూర్ విద్యార్థినుల పతకాల పంట

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:15 PM పెద్దపల్లి General
బాక్సింగ్‌లో కమాన్‌పూర్ విద్యార్థినుల పతకాల పంట - Udayam
కమాన్‌పూర్ జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని జి.బిందు బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించింది. జగిత్యాలలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో విజేతగా నిలిచి, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. అదే పాఠశాలకు చెందిన శశిరేఖ రజత పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించింది. ఈ పోటీలు రంగారెడ్డి జిల్లాలో జరగనున్నాయి.

Comments

G
Loading comments...