Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సింగ్‌ ఫైనల్లో అంకుశ్, పర్వీన్‌

Follow Udayam on Google
Sai Nath Sep 30, 2026 10:44 AM జాతీయంక్రీడలు
బాక్సింగ్‌ ఫైనల్లో అంకుశ్, పర్వీన్‌ - Udayam
ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు అంకుశ్‌ పంఘాల్, పర్వీన్‌ హుడా ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల 80 కేజీల సెమీస్‌లో అంకుశ్‌ 4-1తో ప్రపంచ ఛాంపియన్‌ ఫజ్లిదిన్‌ ఎర్కిన్‌బొయేవ్‌ను ఓడించాడు. మహిళల 65 కేజీల్లో పర్వీన్‌ 5-0తో చైనా బాక్సర్‌ లి షును చిత్తు చేసింది. మరోవైపు పురుషుల +90 కేజీల సెమీస్‌లో నరేందర్‌ 0-5తో ప్రపంచ ఛాంపియన్‌ ఐబెక్‌ ఒరాల్‌బే చేతిలో ఓడాడు. కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Comments

G
Loading comments...