వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల మండలం వల్లూరులో ట్రాక్టర్ డబ్బుల బాకీ విషయమై జరిగిన గొడవలో సొంత చిన్నాన్న రామారావుపై అన్నయ్య కొడుకు శ్రీనివాసరావు కర్రతో దాడి చేశాడు.
తీవ్రంగా గాయపడిన రామారావును కుటుంబ సభ్యులు ఇంటికి తరలించి పడుకోబెట్టగా, కాసేపటి తర్వాత పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై వేణుగోపాలరావు తెలిపారు.
Comments
Loading comments...

