Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాగ్‌లింగంపల్లిలో భార్య దారుణ హత్య

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 27, 2026 5:02 PM హైదరాబాద్General
బాగ్‌లింగంపల్లిలో భార్య దారుణ హత్య - Udayam
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో దారుణ హత్య జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో నరేందర్(34) అనే వ్యక్తి తన భార్య తేజస్వి(29) పై రోకలిబండతో కిరాతకంగా దాడి చేసి హతమార్చాడు. అనంతరం నరేందర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...