Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాదనకుర్తి గోదావరి నది పుష్కర ఘాట్ నిర్మించారు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 6:33 PM నిర్మల్ General
బాదనకుర్తి గోదావరి నది పుష్కర ఘాట్ నిర్మించారు - Udayam
ఖానాపూర్ లోని బాధనకుర్తి గోదావరి నది వద్ద పుష్కర ఘాట్ నిర్మించాలని మాజీ ఎంపీటీసీ గుడాల రాజన్న, స్థానికులు గురువారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కు వినతిపత్రం సమర్పించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ల మధ్యన ఉన్న ఉత్తర వాహినిగా ప్రవహించే గోదావరి నదికి రాబోయే పుష్కరాలకు వేల సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు.

Comments

G
Loading comments...