వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల మాజీ ఎంపీపీ పల్లెమోని వెంకన్న కుమారుడు పల్లెమోని రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకొని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి రమేష్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. హన్వాడ మండల నాయకులు నెత్తికొప్పుల శ్రీనివాసులు ఉన్నారు
Comments
Loading comments...

